కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 8
  • “మనిషి వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మనిషి వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి?”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎలా ఓదార్చకూడదో ఎలీఫజు నుండి నేర్చుకోవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • తప్పుడు సమాచారానికి దూరంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • యోబు యథార్థతకు ప్రతిఫలం లభించింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 8

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“మనిషి వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి?”

దేవుడు మనల్ని పనికిరాని వాళ్లుగా చూస్తాడని ఎలీఫజు వాదించాడు (యోబు 22:1, 2; w05 9/15 27వ పేజీ, 1-3 పేరాలు)

మనం నీతిమంతులుగా ఉన్నా దేవుడికి ఏమీ పట్టదని ఎలీఫజు నిందించాడు (యోబు 22:3; w95 2/15 27వ పేజీ, 6వ పేరా)

యెహోవా తనను నిందిస్తున్న సాతానుకు జవాబిచ్చేలా మనం నడుచుకోవచ్చు (సామె 27:11; w03 4/15 14-15 పేజీలు, 10-12 పేరాలు)

ఒక పెద్ద వయసు సిస్టర్‌ ప్రీచింగ్‌లో తలుపు తడుతోంది.

దీని గురించి ఆలోచించండి: సర్వశక్తిమంతుడికి మీ వల్ల ఉపయోగం ఉందని తెలుసుకోవడం మీకెలా అనిపిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి