కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 15
  • తల్లిదండ్రులారా​—⁠తెలివి సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లిదండ్రులారా​—⁠తెలివి సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పిల్లలు విజయం సాధించేలా బైబిలు సూత్రాల్ని ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • “సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లకు” సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీరు మనసుపెట్టి వింటున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 15
ఒక సిస్టర్‌ తన పిల్లలకు కామెంట్‌ చెప్పడానికి, బైబిలు తెరవడానికి మీటింగ్‌లో సహాయం చేస్తుంది.

మన క్రైస్తవ జీవితం

తల్లిదండ్రులారా—తెలివి సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

మీ పిల్లలు దేవుని తెలివిని సంపాదించుకునేలా సహాయం చేసే ముఖ్యమైన మార్గం ఏంటంటే, మీటింగ్స్‌ నుండి వాళ్లు ప్రయోజనం పొందేలా చేయడం. పిల్లలు మీటింగ్స్‌లో చూసినవి, విన్నవి, కామెంట్స్‌లో చెప్పినవి యెహోవా గురించి తెలుసుకునేలా, ఆయనకు మంచి ఫ్రెండ్‌ అయ్యేలా చేస్తాయి. (ద్వితీ 31:12, 13) మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లలు మీటింగ్స్‌ నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా ఏం చేయవచ్చు?

  • ఏం చేసైనా సరే, రాజ్యమందిరంలో జరిగే మీటింగ్స్‌కి నేరుగా వెళ్లడానికి చూడండి.—కీర్త 22:22

  • మీటింగ్‌కి ముందు లేదా తర్వాత బ్రదర్స్‌, సిస్టర్స్‌తో మాట్లాడడానికి సరిపడా సమయం పిల్లలకు ఇవ్వండి.—హెబ్రీ 10:25

  • మీటింగ్‌లో చర్చించుకునే ప్రచురణలు ఫోన్‌లోనైనా, టాబ్‌లోనైనా లేదా ముద్రిత రూపంలోనైనా మీ కుటుంబంలో ప్రతీఒక్కరి చేతుల్లో ఉండేలా చూసుకోండి

  • మీ పిల్లలు సొంత మాటల్లో కామెంట్‌ చెప్పేలా ప్రిపేర్‌ అవ్వడానికి సహాయం చేయండి.—మత్త 21:15, 16

  • మీటింగ్స్‌ గురించి, అక్కడ నేర్చుకునే వాటిగురించి మంచిగా మాట్లాడండి

  • మీ పిల్లలు రాజ్యమందిరంలో క్లీనింగ్‌ చేసేలా, వృద్ధులతో మాట్లాడేలా చూసుకోండి

మీ పిల్లలు యెహోవాకు స్నేహితులయ్యేలా చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. ఒక్కోసారి అది మీ తలకు మించిన భారంగా అనిపించవచ్చు. అప్పుడు మీరు సహాయం కోసం యెహోవావైపు చూడండి.—యెష 40:29.

తల్లిదండ్రులారా, యెహోవా ఇచ్చే బలం మీద ఆధారపడండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • జాక్‌, లీయా బాగా అలసిపోవడం వల్ల ఏం జరిగింది?

  • బలం కోసం తల్లిదండ్రులు ఎందుకు యెహోవావైపు చూడాలి?

  • జాక్‌, లీయా యెహోవావైపు ఎలా చూశారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి