కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 12
  • దేవుని విశ్వసనీయ ప్రేమ సాతాను అబద్ధాల నుండి మనల్ని కాపాడుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని విశ్వసనీయ ప్రేమ సాతాను అబద్ధాల నుండి మనల్ని కాపాడుతుంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • మీరు ఎలా దేవునికి స్నేహితులు అవ్వవచ్చు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 12

దేవుని వాక్యంలో ఉన్న సంపద

దేవుని విశ్వసనీయ ప్రేమ సాతాను అబద్ధాల నుండి మనల్ని కాపాడుతుంది

చెడంతటికీ యెహోవాయే కారణమని ప్రజలు అనుకోవాలనేదే సాతాను కోరిక (యోబు 8:4)

మనం యథార్థంగా ఉన్నా, లేకపోయినా యెహోవా లెక్కచేయడని మనం అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు (యోబు 9:20-22; w15 10/1 10వ పేజీ, 3వ పేరా)

సాతాను అబద్ధాలకు పడిపోకుండా, మన యథార్థతను కాపాడుకునేలా యెహోవా విశ్వసనీయ ప్రేమ సహాయం చేస్తుంది (యోబు 10:12; కీర్త 32:7, 10; w21.11 6వ పేజీ, 14వ పేరా)

ఒక సహోదరి తాను పొందిన రకరకాల ఆశీర్వాదాల్ని గుర్తుచేసుకుని వాటిని రాసుకుంటుంది. చిత్రం లోపల ఉన్న చిన్న చిత్రాల్లో ఒక జంట ఆమెకు సరుకులు తేవడం, మరో సహోదరి రాజ్యమందిరంలో ఆమెను హత్తుకోవడం, ఆమె JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడం కనిపిస్తున్నాయి.

ఇలా చేయండి: మీకు కష్టం వచ్చినప్పుడు, యెహోవా మీ మీద విశ్వసనీయ ప్రేమ ఎలా చూపిస్తున్నాడో రాసి పెట్టుకోండి, దాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి