కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 16
  • ప్రీచింగ్‌లో JW.ORG హోమ్‌ పేజీని ఉపయోగించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రీచింగ్‌లో JW.ORG హోమ్‌ పేజీని ఉపయోగించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • వెబ్‌సైట్‌ ఉపయోగించడానికి చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీరెప్పుడైనా ఆలోచించారా?
    తేజరిల్లు!—2019
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • “ఇది చాలా కొత్తగా ఉంది”
    తేజరిల్లు!—2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 16
వేర్వేరు భాషల్లో వచ్చే ఆర్టికల్స్‌ ఉన్న jw.org హోమ్‌ పేజీల ఫోటోలు.

మన క్రైస్తవ జీవితం

ప్రీచింగ్‌లో JW.ORG హోమ్‌ పేజీని ఉపయోగించండి

మన వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీలో ఆర్టికల్స్‌, వీడియోలు ఉన్నాయి. అవి ముఖ్యంగా సరైన హృదయస్థితి ఉండి యెహోవాసాక్షులుకాని వాళ్ల కోసం తయారు చేయబడ్డాయి. (అపొ 13:48) వాటిలో ఎక్కువగా, వార్తల్లో వచ్చే లేదా ప్రజలు ఆలోచించే, వాళ్ల నోట్లో నానే విషయాలే ఉన్నాయి.

ప్రీచింగ్‌లో JW.ORG హోమ్‌ పేజీని మీరెలా ఉపయోగించవచ్చు?

  • తరచూ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. అందుబాటులోకి వచ్చే ఆర్టికల్స్‌ని చదివి, వాటి గురించి ఆసక్తి ఉన్నవాళ్లతో ఎలా మాట్లాడవచ్చో ఆలోచించండి. (హోమ్‌ పేజీలో ఈమధ్యే అందుబాటులోకి వచ్చిన వాటిని చూడడానికి “ఎక్కువ చూపించు” అనే దాని మీద నొక్కండి.) వెబ్‌సైట్‌లో కొత్తగా వచ్చే వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే, ప్రీచింగ్‌లో మాట్లాడడానికి మీకు మంచి-మంచి ఐడియాలు వస్తాయి.

  • హోమ్‌ పేజీలో వచ్చే ఆర్టికల్స్‌, వీడియోస్‌ ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. ప్రజలు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారో హోమ్‌ పేజీ వల్ల మనం తెలుసుకోవచ్చు.

  • ప్రజలకు హోమ్‌ పేజీ చూపించండి. కొన్ని అంశాల గురించి ప్రత్యేకంగా చెప్పి, అలాంటి వాటిని వెబ్‌సైట్‌లో ఎలా వెదకాలో చూపించండి.

  • లింక్‌ పంపించండి. కొంతమంది మనతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడరు, కానీ మన వెబ్‌సైట్‌ చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి అలాంటి వాళ్లకు హోమ్‌ పేజీ లింక్‌ని గానీ, అందులో ఉన్న ఒక ఆర్టికల్‌ లేదా వీడియో లింక్‌ని గానీ పంపించడానికి వెనకాడకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి