కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 8
  • అక్టోబరు 2-8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 2-8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 8

అక్టోబరు 2-8

యోబు 1-3

  • పాట 141, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా మీద మీకెంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యోబు 1:10—ఈ వచనం, మత్తయి 27:46 లో ఉన్న యేసు మాటల్ని అర్థంచేసుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? (w21.04 11వ పేజీ, 9వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 3:1-26 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్‌సైట్‌ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (th 9వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 20వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w22.01 11-12 పేజీలు, 11-14 పేరాలు—అంశం: యాకోబులా నైపుణ్యంగా బోధించండి—ఇతరుల్ని అర్థంచేసుకుంటూ, వినయంగా ఉండండి. (th 18వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 21

  • అంతా బానే చక్కబెట్టాను అనుకున్నాను: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: “అంతా బానే చక్కబెట్టాను” అని బ్రదర్‌ బర్డ్‌వెల్‌ ఎందుకు అనుకున్నాడు?

    మత్తయి 6:33 గురించి ఆలోచించాక ఆయనకు ఏం అనిపించింది?

    బ్రదర్‌ బర్డ్‌వెల్‌ కుటుంబం నుండి మీరేం నేర్చుకున్నారు?

  • “ప్రీచింగ్‌లో JW.ORG హోమ్‌ పేజీని ఉపయోగించండి”: (5 నిమి.) చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 139వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 139, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి