కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 4
  • సెప్టెంబరు 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 4

సెప్టెంబరు 18-24

ఎస్తేరు 6-8

  • పాట 115, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మంచిగా మాట్లాడడం ఎలా?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ఎస్తే 7:4—యూదులు సమూలంగా నాశనం అవ్వడం రాజుకు ఎలా నష్టం కలిగిస్తుంది? (w06 3/1 11వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎస్తే 8:9-17 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు, ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 3వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మీటింగ్‌కి ఆహ్వానించండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 12వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w22.01 10-11 పేజీలు, 8-10 పేరాలు—అంశం: యాకోబులా నైపుణ్యంగా బోధించండి—తేలికైన పదాల్ని ఉపయోగించండి. (th 17వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 148

  • “ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి”: (15 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 137వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 69, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి