కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 15
  • తేలిగ్గా సంభాషణలు మొదలుపెట్టండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తేలిగ్గా సంభాషణలు మొదలుపెట్టండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • “సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లకు” సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 15

మన క్రైస్తవ జీవితం

తేలిగ్గా సంభాషణలు మొదలుపెట్టండి

మామూలు విషయాల గురించి మాట్లాడుతూ సాక్ష్యమివ్వడం చాలామందికి నచ్చుతుంది. అది మంచి పద్ధతి కూడా. అయితే, అలా మాటలు మొదలుపెట్టాలంటే కొంతమందికి కంగారుగా అనిపించవచ్చు. దానికిగల కారణం ఏంటంటే, ఏదైనా లేఖనం చూపించాలని గానీ లేదా లేఖనాల్లోని విషయాల్ని చెప్పాలని గానీ తొందర పడుతుండవచ్చు. అలా తొందరపడకుండా అవతల వాళ్లమీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే మనం ప్రశాంతంగా మాట్లాడవచ్చు. (మత్త 22:39; ఫిలి 2:4) ఒకవేళ మాటల మధ్యలో అవకాశం దొరికితే, సాక్ష్యం ఇవ్వడానికి మన దగ్గర చాలా పనిముట్లు అందుబాటులో ఉన్నాయి.

దానికోసం ఈ కింది పనిముట్లు ఎలా సహాయం చేస్తాయి?

JW.ORG కాంటాక్ట్‌ కార్డులు.
jw.org లోగో.
చిత్రాలు: వేర్వేరు కరపత్రాలు. 1. “బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?” 2. “రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?” 3. “కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?” 4. “ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది?” 5. “బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?” 6. “చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?” 7. “దేవుని రాజ్యం అంటే ఏంటి?” 8. “జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?”

‘ఇనుము ఇనుముకు పదునుపెడుతుంది’​—సంభాషణ మొదలుపెట్టడం వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

సంభాషణను మొదలుపెట్టే మన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఏ మూడు పనులు సహాయం చేస్తాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి