కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 12
  • జూన్‌ 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 12

జూన్‌ 19-25

2 దినవృత్తాంతాలు 34-36

  • పాట 97, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 35:20-23—రాజైన యోషీయాకు జరిగిన దాన్నుండి మనకు ఏ పాఠం ఉంది? (w17.03 27వ పేజీ, 15-17 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 35:1-14 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి, “ఇందులో ఉన్న పాఠాల్ని బాగా అర్థం చేసుకోవడానికి . . .” అనే పేజీలో ఉన్న సమాచారాన్ని కాసేపు వివరించండి. (th 7వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్‌సైట్‌ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (th 11వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w17.09 25-26 పేజీలు, 7-10 పేరాలు—అంశం: పరిచర్యలో దేవుని వాక్యాన్ని ఉపయోగించండి. (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 96

  • “మీరు బైబిలు ఆడియోను చక్కగా ఉపయోగించుకుంటున్నారా?”: (15 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 124వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 113, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి