కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 4
  • మే 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 4

మే 8-14

2 దినవృత్తాంతాలు 20-21

  • పాట 118, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 21:14, 15—యెహోరాము గురించి ఏలీయా చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరింది? (it-1-E 1271వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 20:20-30 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: బైబిలు—ప్రక 21:3, 4 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 9వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 119

  • “ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?”: (15 నిమి.) చర్చ, వీడియో. దీన్ని ఒక సంఘ పెద్ద చేయాలి. బ్రాంచి కార్యాలయం పంపిన జ్ఞాపికలు అలాగే పెద్దల సభ తరఫున ఏమైనా జ్ఞాపికలు ఉంటే చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 118వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • 2023 సమావేశం కొత్త పాట, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి