కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 2
  • మే 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 2

మే 1-7

2 దినవృత్తాంతాలు 17-19

  • పాట 114, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వేరేవాళ్లను యెహోవాలా చూడండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 17:9—యెహోషాపాతు ఏర్పాటు చేసిన బోధనా పని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w17.03 20వ పేజీ, 10-11 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 17:1-19 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: బైబిలు—రోమా 15:4 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 18వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w21.05 17-18 పేజీలు, 11-15 పేరాలు—అంశం: ప్రజలు ఆసక్తి చూపించకపోయినా సానుకూలంగా ఉండండి. (th 16వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 104

  • “యెహోవా చూసినట్టు మిమ్మల్ని మీరు చూసుకోండి”: (15 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 117వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 19, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి