కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 14
  • ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • “మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ‘జీవిత కాలమంతా’ యెహోవాను ఆరాధించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 14

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి

ఒక పెద్ద సైన్యం యుద్ధానికి వచ్చినప్పుడు, ఆసా యెహోవా మీద ఆధారపడ్డాడు (2ది 14:9-12; w21.03 5వ పేజీ, 12వ పేరా)

తర్వాత ఒక చిన్న సైన్యం యుద్ధానికి వచ్చినప్పుడు, ఆసా సిరియా మీద ఆధారపడ్డాడు (2ది 16:1-3; w21.03 5వ పేజీ, 13వ పేరా)

ఆసా ఇంతకుముందులా దేవుని మీద ఆధారపడలేదు, అది యెహోవాకు నచ్చలేదు (2ది 16:7-9)

చిత్రాలు: 1. బాప్తిస్మం తీసుకుంటున్న ఒక యువకుడు. 2. ఆ యువకుడు టీవీ ముందు కూర్చొని ఏ ప్రోగ్రామ్‌ చూడాలో ఆలోచిస్తున్నాడు.

పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం యెహోవా మీద ఆధారపడుతుండవచ్చు, కానీ చిన్నచిన్న నిర్ణయాల సంగతేంటి? అన్ని సందర్భాల్లో యెహోవా మీద ఆధారపడడం ప్రాముఖ్యం.—సామె 3:5, 6; w21.03 5వ పేజీ, 14వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి