కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 12
  • ఫిబ్రవరి 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 12

ఫిబ్రవరి 13-19

1 దినవృత్తాంతాలు 13-16

  • పాట 123, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నిర్దేశం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1ది 16:31—“యెహోవా రాజయ్యాడు” అని లేవీయులు పాడడం ఎందుకు సరైనది? (w14 1/15 10వ పేజీ, 14వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 13:1-14 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 18వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 7వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w16.01 13-14 పేజీలు, 7-10 పేరాలు—అంశం: “క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది.”—2కొ 5:14. (th 8వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 86

  • యెహోవా స్నేహితులవ్వండి—మీటింగ్స్‌లో చక్కగా వినాలి: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీలైతే, ముందే ఎంచుకున్న కొంతమంది పిల్లల్ని ఈ ప్రశ్నలు అడగండి: మనం మీటింగ్స్‌లో ఎందుకు చక్కగా వినాలి? అలా వినడానికి మీరు ఏం చేయవచ్చు?

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 108వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 107, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి