కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 6
  • జనవరి 23-29

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 23-29
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 6

జనవరి 23-29

1 దినవృత్తాంతాలు 4-6

  • పాట 42, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నా ప్రార్థనలు నా గురించి ఏం చెప్తున్నాయి?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1ది 5:10—మన జీవితంలో చాలా తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు, హగ్రీయీల మీద యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాలు సాధించిన విజయం మనకు ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది? (w05 10/1 9వ పేజీ, 8వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 6:61-81 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 3వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 14వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం ఒక్కమాటలో, మీరేం నేర్చుకున్నారు?, ఇలా చేసి చూడండి (th 9వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 127

  • “ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి రాకముందే సిద్ధపడండి”: (15 నిమి.) చర్చ, వీడియో. దీన్ని ఒక సంఘపెద్ద నిర్వహిస్తాడు. వీడియో తర్వాత వీలైనంత ఎక్కువ మంది జవాబు చెప్పడం కోసం, సమయం ఉండేలా చూసుకోండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 105వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 119, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి