కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 14
  • ఆగస్టు 29–సెప్టెంబరు 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 29–సెప్టెంబరు 4
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 14

ఆగస్టు 29–సెప్టెంబరు 4

1 రాజులు 8

  • పాట 41, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సొలొమోను ప్రజలందరి ముందు వినయంగా, మనసువిప్పి ప్రార్థించాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1రా 8:27—యెహోవా ఆలయంలో నివసించలేదని ఎలా చెప్పవచ్చు? (w09 6⁄15 7వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 8:31-43 (12)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. చాలాసార్లు మాట్లాడాక, నిజమైన ఆసక్తి ఉందని తెలిశాకే ఇది చేస్తున్నట్లు చూపించండి. తర్వాత ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (15)

  • ప్రసంగం: (5 నిమి.) km 5⁄10 4​—అంశం: క్రైస్తవ ప్రచారకులు ప్రార్థించాలి. (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 44

  • “మీ ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిస్తున్నాడో గుర్తిస్తున్నారా?”: (15 నిమి.) చర్చ. యెహోవా “ప్రార్థనలు వినే” దేవుడు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 86వ అధ్యాయం, 1-7 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 130, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి