కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 2
  • జూలై 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 2

జూలై 4-10

2 సమూయేలు 18-19

  • పాట 138, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “బర్జిల్లయి అణకువ చూపించాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 19:24-30—మెఫీబోషెతు ఉదాహరణ మనల్ని ఎలా బలపరుస్తుంది? (w20.04 30వ పేజీ, 19వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 19:31-43 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: సంతోషం—అపొ 20:35 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి.a సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (1)

  • ప్రసంగం: (5 నిమి.) w21.08 23-25 పేజీలు, 15-19 పేరాలు—అంశం: మన పరిస్థితులు అంతగా అనుకూలించనప్పుడు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు? (20)

మన క్రైస్తవ జీవితం

  • పాట 81

  • “కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి—పయినీరు సేవ”: (15 నిమి.) చర్చ. ధైర్యంగా ఉండండి . . . పయినీర్లుగా వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 78వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 126, ప్రార్థన

a 16వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి