కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 6
  • మే 23-29

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 23-29
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 6

మే 23-29

2 సమూయేలు 4-6

  • పాట 135, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవాకు భయపడుతూ, ఆయనకు కోపం తెప్పించకుండా జాగ్రత్తపడండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 6:8, 9—యెహోవా ఆగ్రహానికి దావీదు స్పందించిన తీరు నుండి ఏం నేర్చుకోవచ్చు? (w96 4⁄1 29వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 4:1-12 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (9)

  • ప్రసంగం: (5 నిమి.) w05 10⁄1 23-24 పేజీలు, 14-15 పేరాలు—అంశం: “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి.”—ప్రక 14:7. (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 143

  • “దేశంలో అల్లర్లు చోటుచేసుకున్నప్పుడు ఏం చేయాలో ఆలోచించుకున్నారా?”: (15 నిమి.) ఒక సంఘపెద్ద ఈ చర్చను నిర్వహిస్తాడు. విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూపించండి. అందుబాటులో ఉంటే, బ్రాంచి ఆఫీసు అలాగే సంఘపెద్దల సభ ఇచ్చిన జ్ఞాపికల్ని చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 72వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 76, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి