కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 5
  • “ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​—⁠సత్యమందు సంతోషించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • యోనాతాను ‘దేవుని సహాయముతో జయించాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ధైర్యం, నమ్మకం చూపించిన యోనాతాను
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 5

మన క్రైస్తవ జీవితం

“ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”

నిజ క్రైస్తవులు తీసుకునే ప్రతీ నిర్ణయం వెనక ప్రేమ ఉంటుంది. ప్రేమ “అవినీతి విషయంలో [లేదా, చెడు విషయంలో] సంతోషించదు.” (1కొ 13:4, 6, అధస్సూచి) అందుకే మనం అనైతికతను, హింసను ప్రోత్సహించే వినోదానికి దూరంగా ఉంటాం. అంతేకాదు ఎవరికైనా చెడు జరిగినప్పుడు, ఒకవేళ అది మనల్ని బాధపెట్టినవాళ్లకు జరిగిన సరే మనం సంతోషించం.—సామె 17:5.

ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అవినీతి విషయంలో సంతోషించదు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • సౌలు, యోనాతాను చనిపోయారని తెలిసినప్పుడు దావీదు ఎలా స్పందించాడు?

  • సౌలు, యోనాతానుల కోసం దావీదు ఏ గీతాన్ని కూర్చాడు?

  • సౌలు చనిపోయినప్పుడు దావీదు ఎందుకు సంతోషించలేదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి