కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 4
  • మే 16-22

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 16-22
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 4

మే 16-22

2 సమూయేలు 1-3

  • పాట 103, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “‘విల్లు’ అనే శోక గీతం నుండి ఏం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 1:26—దావీదు యోనాతానును ‘నా సహోదరుడు’ అని ఎందుకు పిలిచాడు? (it-1-E 369వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 3:1-16 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (20)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 4వ పాఠం 5వ పాయింట్‌ అలాగే “కొంతమంది ఇలా అంటారు” (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 107

  • “ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”: (7 నిమి.) చర్చ. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అవినీతి విషయంలో సంతోషించదు వీడియో చూపించండి.

  • “ప్రేమ . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది”: (8 నిమి.) చర్చ. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అన్నిటినీ నిరీక్షిస్తుంది వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 71వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 34, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి