కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 6
  • మార్చి 28–ఏప్రిల్‌ 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 28–ఏప్రిల్‌ 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 6

మార్చి 28–ఏప్రిల్‌ 3

1 సమూయేలు 18-19

  • పాట 36, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “విజయం సాధించినా వినయంగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 19:23, 24—రాజైన సౌలు ఏ విధంగా “ప్రవక్తలా” ప్రవర్తించి ఉండవచ్చు? (it-2-E 695-696)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 18:25–19:7 (11)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి”: (10 నిమి.) చర్చ. మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి—చెడు అలవాట్లు మానుకునేలా వీడియో చూపించండి.

  • ప్రసంగం: (5 నిమి.) km 1/03 1—అంశం: వినయం అవసరమయ్యే పని. (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 31

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 65వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 65, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి