దేవుని వాక్యంలో ఉన్న సంపద
ప్రార్థనలో మీ మనసువిప్పి యెహోవాతో మాట్లాడండి
1 సమూయేలుకు పరిచయం వీడియో చూపించండి.]
హన్నా యెహోవాకు చాలాసేపు ప్రార్థించింది (1స 1:10, 12, 15; ia 63వ పేజీ, 12వ పేరా)
సమస్యల్లో తనకు యెహోవా సహాయం చేస్తాడని హన్నా నమ్మింది (1స 1:18; w07 3/15 16వ పేజీ, 4వ పేరా)
మన హృదయాన్ని యెహోవా ముందు కుమ్మరిస్తే, ఆయన మనల్ని బలపర్చి మన సమస్యల్ని తట్టుకునేలా సహాయం చేస్తాడు.—కీర్త 55:22; 62:8.