జనవరి 24-30
రూతు 1-2
పాట 108, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విశ్వసనీయ ప్రేమ చూపించండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
రూతు 1:20, 21—యెహోవా తన జీవితాన్ని చేదుమయం చేశాడని నయోమి ఎందుకు చెప్పింది? (w05 3/1 27వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) రూతు 1:1-17 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి, చర్చించండి (ప్లే చేయకండి) (9)
ప్రసంగం: (5 నిమి.) ia 49-50 పేజీలు, 5-9 పేరాలు—అంశం: పరిపూర్ణ కుటుంబం అంటే ఏమిటి? (20)
మన క్రైస్తవ జీవితం
“యెహోవా విశ్వసనీయ ప్రేమ మీద నమ్మకం ఉంచండి”: (15 నిమి.) చర్చ. 2019 కో-ఆర్డినేటర్స్ కమిటీ రిపోర్టు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 56వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 36, ప్రార్థన