కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 14
  • డిసెంబరు 27, 2021–జనవరి 2, 2022

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 27, 2021–జనవరి 2, 2022
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 14

డిసెంబరు 27, 2021–జనవరి 2, 2022

న్యాయాధిపతులు 13-14

  • పాట 134, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మానోహ, అతని భార్య నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • న్యా 14:2, 3—ఏ విధంగా సమ్సోనుకు ఈ ఫిలిష్తీయుల స్త్రీ “సరైనది”? (w05 3/15 26వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యా 14:5-20 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా బైబిలు విద్యార్థులకు నేర్పించండి”: (10 నిమి.) చర్చ. మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి—తమను తాము ఆధ్యాత్మికంగా పోషించుకునేలా వీడియో చూపించండి.

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 2వ పాఠం “ఒక్కమాటలో,” “మీరేం నేర్చుకున్నారు?,” “ఇలా చేసి చూడండి” (17)

మన క్రైస్తవ జీవితం

  • పాట 110

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 52వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 93, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి