కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 4
  • జూలై 12-18

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 12-18
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 4

జూలై 12-18

ద్వితీయోపదేశకాండం 13-15

  • పాట 38, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 14:21—“మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు” అని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి మనమేమి నేర్చుకోవచ్చు? (w06 4/1 31)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 13:1-18 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: కష్టాలు—1యో 5:19 వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య). వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మన బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణ ఇవ్వండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 7

  • “ఎన్నడూ ఆందోళనపడకండి”: (15 నిమి.) చర్చ. చెక్కుచెదరని ప్రేమ చూపిస్తూ ఉండండి . . .పేదరికంలో ఉన్నా—కాంగో వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 33వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 116, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి