కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 14
  • జూన్‌ 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 14

జూన్‌ 21-27

ద్వితీయోపదేశకాండం 7-8

  • పాట 136, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నువ్వు వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 8:3—యెహోవా కురిపించిన మన్నా మనకు ఏ విషయం నేర్పిస్తుంది? (w04 2⁄1 13వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 7:1-16 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని కూటాలకు ఆహ్వానించండి. (15)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణ ఇవ్వండి. (9)

  • ప్రసంగం: (5 నిమి.) w06 1⁄1 28వ పేజీ, 14-15 పేరాలు—అంశం: యెహోవాను మర్చిపోకండి. (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 35

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు జూన్‌ నెల వీడియో చూపించండి.

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 30వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 5, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి