కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 8
  • మే 31–జూన్‌ 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 31–జూన్‌ 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 8

మే 31–జూన్‌ 6

ద్వితీయోపదేశకాండం 1-2

  • పాట 125, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “తీర్పు దేవునిది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 1:19; 2:7—ఇశ్రాయేలీయులు “భయంకరమైన మహా ఎడారి గుండా” 40 ఏళ్లు సంచరిస్తున్నప్పుడు యెహోవా వాళ్లనెలా కాపాడాడు? (w13 9⁄15 9వ పేజీ, 9వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 1:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (16)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తికి కూటాలకు రమ్మని ఆహ్వానపత్రం ఇచ్చి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (11)

  • ప్రసంగం: (5 నిమి.) w13 8⁄15 11వ పేజీ, 7వ పేరా—అంశం: ప్రతికూల మాటలు మాట్లాడకండి, వినకండి. (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 30

  • “చివరి రోజుల ముగింపు కాలంలో సిద్ధంగా ఉండండి”: (15 నిమి.) చర్చ. దీన్ని ఒక సంఘపెద్ద నిర్వహిస్తాడు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూపించండి. బ్రాంచి ఆఫీసు పంపిన లేదా సంఘ పెద్దల సభ చెప్పాలనుకున్న జ్ఞాపికలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 27వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 57, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి