కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 10
  • “నేనే . . . మీ స్వాస్థ్యం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేనే . . . మీ స్వాస్థ్యం”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • గర్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదకరమైనవి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా నా స్వాస్థ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యెహోవా దగ్గర విచారణ చేస్తూ ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 10

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“నేనే . . . మీ స్వాస్థ్యం”

యెహోవా యాజకులకు, లేవీయులకు ఎన్నో విలువైన సేవావకాశాలు ఇచ్చాడు (సం 18:6, 7)

లేవి గోత్రంవాళ్లు దేశంలో స్వాస్థ్యం పొందలేదు, యెహోవాయే వాళ్ల స్వాస్థ్యం (సం 18:20, 24; w11 9⁄15 13వ పేజీ, 9వ పేరా)

ఇశ్రాయేలీయులు తమ పంటలో పదోవంతు ఇచ్చి యాజకులకు, లేవీయులకు మద్దతిచ్చేవాళ్లు (సం 18:21, 26, 27; w11 9⁄15 7వ పేజీ, 4వ పేరా)

తమ కనీస అవసరాలను తీరుస్తానని యెహోవా యాజకులకు, లేవీయులకు మాటిచ్చాడు. తనకోసం త్యాగాలు చేస్తే యెహోవా మనల్ని కూడా పోషిస్తాడని మనం నమ్మవచ్చు.

చిత్రాలు: యెహోవా తన సేవకుల అవసరాల్ని తీరుస్తాడు. 1. ఒక సహోదరి కవరులో డబ్బు పెడుతోంది. 2. ఆ కవరు తలుపు దగ్గర ఉంది. 3. ఒంటరి తల్లి తన కూతురిని దగ్గరకు తీసుకుని కవరులో ఉన్న డబ్బును చూస్తోంది.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి