కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 6
  • మార్చి 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 6

మార్చి 22-28

సంఖ్యాకాండం 13-14

  • పాట 118, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “విశ్వాసం మనకు ధైర్యాన్నిస్తుంది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 13:27—యెహోవా పట్ల ఇశ్రాయేలీయులకు ఉన్న విశ్వాసాన్ని బలపర్చగల ఏ సందేశాన్ని వేగులవాళ్లు తెచ్చారు? (లేవీ 20:24; it-1-E 740)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 13:1-20 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ప్రసంగం: (5 నిమి.) w15 9⁄15 14-16 పేజీలు, 8-12 పేరాలు—అంశం: మన విశ్వాసాన్ని పరిశీలించుకోవడానికి సహాయం చేసే ప్రశ్నలు. (14)

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—ప్రశ్నలు వేయడం”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ప్రశ్నలు వేయడం వీడియో చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 73

  • నిజక్రైస్తవులకు ధైర్యం అవసరం—ప్రకటించడానికి: (8 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: కిట్టి కెల్లీ ఎలాంటి సమస్య ఎదుర్కొంది? ధైర్యంగా ఉండడానికి ఆమెకు ఏం సహాయం చేసింది? ధైర్యంగా ఉండడం వల్ల ఆమె ఎలాంటి దీవెనలు పొందింది?

  • నిజక్రైస్తవులకు ధైర్యం అవసరం—తటస్థంగా ఉండడానికి: (7 నిమి.) చర్చ. వీడియో చూపించండి. ఇలా అడగండి: అయెంగే ఎన్‌సిలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ధైర్యంగా ఉండేలా అతనికి ఏం సహాయం చేసింది? ఆయన ఏ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల యెహోవాపై ఆధారపడగలిగాడు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 18వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 123, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి