కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 6
  • జనవరి 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 6

జనవరి 18-24

లేవీయకాండం 22-23

  • పాట 86, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇశ్రాయేలీయుల పండుగల నుండి మనమేం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • లేవీ 22:21, 22—యెహోవా పట్ల మన విశ్వసనీయత, యథార్థత సంపూర్ణంగా ఎందుకు ఉండాలి? (w19.02 3వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 23:9-25 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చే పత్రికను ఇవ్వండి. (13)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (9)

  • ప్రసంగం: (5 నిమి.) w07 7⁄15 26—అంశం: ఆలయానికి తీసుకురాబడే బార్లీ కోతలోని ప్రథమఫలాన్ని ఎవరు కోసేవాళ్లు? (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 87

  • “ప్రతీ సంవత్సరం జరిగే సమావేశాలు—ప్రేమ చూపించడానికి అవకాశాలు”: (15 నిమి.) చర్చ. “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది”! అంతర్జాతీయ సమావేశాలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 9వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 134, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి