కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 2
  • జనవరి 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 2

జనవరి 4-10

లేవీయకాండం 18-19

  • పాట 122, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నైతికంగా పవిత్రులుగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • లేవీ 19:9, 10—దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో పేదవాళ్ల కోసం ఎలాంటి దయగల ఏర్పాటు ఉంది? (w06 6⁄15 22వ పేజీ, 11వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 18:1-15 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ప్రార్థన—కీర్త 65:2 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • ప్రసంగం: (5 నిమి.) w02 2⁄1 29—అంశం: బంధువులను వివాహం చేసుకోవడానికి సంబంధించి ధర్మశాస్త్రం చెప్తున్న పరిమితులు నేడు క్రైస్తవులకు ఎంత మేరకు వర్తిస్తాయి? (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 134

  • యెహోవా స్నేహితులవ్వండి—మీ పిల్లల్ని కాపాడుకోండి: (5 నిమి.) సంఘపెద్ద ఇచ్చే ప్రసంగం. వీడియో చూపించండి (వీడియో విభాగంలో పిల్లలు). తర్వాత, దాన్నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చో చెప్పండి.—సామె 22:3.

  • “తల్లిదండ్రులారా, మీ పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాల్ని వాళ్లకు నేర్పించండి”: (10 నిమి.) చర్చ. ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—మీ పిల్లల్ని ‘చెడ్డవాటి నుండి’ కాపాడండి వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 7వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 10, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి