కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూన్‌ పేజీ 4
  • జూన్‌ 15-21

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 15-21
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూన్‌ పేజీ 4

జూన్‌ 15-21

ఆదికాండం 48-50

  • పాట 30, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వృద్ధుల దగ్గర పంచుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి”: (10 నిమి.)

    • ఆది 48:21, 22—భవిష్యత్తులో దేవుని ప్రజలు కనానును స్వాధీనం చేసుకుంటారనే నమ్మకాన్ని యాకోబు చూపించాడు (it-1-E 1246వ పేజీ, 8వ పేరా)

    • ఆది 49:1—యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం అతనికున్న విశ్వాసాన్ని చూపిస్తుంది (it-2-E 206వ పేజీ, 1వ పేరా)

    • ఆది 50:24, 25—యెహోవా వాగ్దానాలు నెరవేరతాయనే నమ్మకాన్ని యోసేపు చూపించాడు (w07 6/1 28వ పేజీ, 10వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 49:19—గాదు గురించి యాకోబు చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరింది? (w04 6/1 15వ పేజీ, 4-5 పేరాలు)

    • ఆది 49:27—బెన్యామీను గురించి యాకోబు చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరింది? (ia 164వ పేజీ, బాక్సు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 49:8-26 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: సాక్ష్యమిచ్చేటప్పుడు ఆ సహోదరులిద్దరూ ఎలా ఒకరికొకరు సహకరించుకున్నారు? వాళ్లలాగే మనం కూడా గట్టి నమ్మకంతో ఎలా సాక్ష్యమివ్వవచ్చు?

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని ఇచ్చి, 9వ అధ్యాయంలో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 138

  • “అనుభవంగల క్రైస్తవుల నుండి ఏం నేర్చుకోవచ్చు?”: (15 నిమి.) చర్చ. నిషేధం ఉన్నా ఐక్యతను కాపాడుకోవడం అనే వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 85వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 17, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి