ఫిబ్రవరి 10-16
ఆదికాండం 15-17
పాట 39, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా అబ్రాము, శారయి పేర్లను ఎందుకు మార్చాడు?”: (10 నిమి.)
ఆది 17:1—అబ్రాము అపరిపూర్ణుడైనా, నిందలేని వ్యక్తిగా నిరూపించుకున్నాడు (it-1-E 817)
ఆది 17:3-5—అబ్రాము పేరు అబ్రాహాము అని మార్చబడింది (it-1-E 31వ పేజీ, 1వ పేరా)
ఆది 17:15, 16—శారయి పేరు శారా అని మార్చబడింది (w09-E 2/1 13)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 15:13, 14—అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలపాటు అనుభవించిన బాధ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది? (it-1-E 460-461)
ఆది 15:16—అబ్రాహాము వంశస్థులు కనాను దేశానికి “నాలుగో తరంలో” ఎలా తిరిగొచ్చారు? (it-1-E 778వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 15:1-21 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ప్రచారకుడు ప్రశ్నలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాడు? ఒక ఉదాహరణను ఉపయోగించి అతను ఎలా బోధించాడు?
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. ఆ తర్వాత మంచివార్త బ్రోషుర్‌ను ఇచ్చి, 3వ పాఠంతో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (6)
మన క్రైస్తవ జీవితం
“భార్యాభర్తలు తమ వివాహ బంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?”: (15 నిమి.) చర్చ. వివాహ బంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు? అనే వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 68వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 141, ప్రార్థన