కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 డిసెంబరు పేజీ 4
  • భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన పుస్తకం దేవుని శత్రువులకు ఏమౌతుందని చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ప్రకటన 13వ అధ్యాయంలోని ఏడు తలల క్రూరమృగం ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 డిసెంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 13-16

భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి

13:1, 2, 11, 15-17

ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్న క్రూరమృగాలు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకుంటే, మనుషులందరిలా మనం వాటికి భయపడం, మద్దతివ్వం.

ఏ క్రూరమృగం దేనికి సూచనగా ఉందో జతచేయండి

క్రూరమృగాలు

ఏడు తలలు ఉన్న మహాసర్పం

మహాసర్పం.—ప్రక 13:1, అధస్సూచి

పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న ఒక క్రూరమృగం

పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న ఒక క్రూరమృగం.—ప్రక 13:1, 2

రెండు కొమ్ములు ఉన్న క్రూరమృగం

గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు ఉన్న క్రూరమృగం.—ప్రక 13:11

క్రూరమృగపు ప్రతిమ

క్రూరమృగపు ప్రతిమ. —ప్రక 13:15

అవి సూచించేవి

  • ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం

  • నానాజాతి సమితి, అలాగే దాని స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి

  • అపవాది అయిన సాతాను

  • అన్నీ మానవ ప్రభుత్వాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి