కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 సెప్టెంబరు పేజీ 4
  • సెప్టెంబరు 16-22

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 16-22
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 సెప్టెంబరు పేజీ 4

సెప్టెంబరు 16-22

హెబ్రీయులు 11

  • పాట 119, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “విశ్వాసం ఎందుకు చాలా ముఖ్యం?”: (10 నిమి.)

    • హెబ్రీ 11:1—విశ్వాసం అంటే ఏంటి? (w16.10 27వ పేజీ, 6వ పేరా)

    • హెబ్రీ 11:6—దేవుణ్ణి సంతోషపెట్టాలంటే విశ్వాసం ఉండాలి (w13-E 11/1 11వ పేజీ, 2-5 పేరాలు)

    • హెబ్రీ 11:33-38—ప్రాచీనకాలంలో దేవుని సేవకులు విశ్వాసం వల్లే కష్టాల్ని తట్టుకోగలిగారు (w16.10 23వ పేజీ, 10-11 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హెబ్రీ 11:4—హేబెలు బలమైన విశ్వాసాన్ని ఎలా పెంచుకున్నాడు? (it-1-E 804వ పేజీ, 5వ పేరా)

    • హెబ్రీ 11:5—విశ్వాసం వల్ల హనోకుకు ఎలాంటి ప్రతిఫలం దక్కింది? (wp17.1 12-13 పేజీలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 11:1-16 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. ఇంటివాళ్లకు మీటింగ్‌ ఆహ్వానపత్రం ఇచ్చి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో పరిచయం చేయండి (వీడియో చూపించకండి). (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 3

  • “వర్షంలేని సంవత్సరంలో మీరు ఏమి చేస్తారు?”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 46, 47 పాఠాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి