కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 4
  • జూన్‌ 17-23

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 17-23
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 4

జూన్‌ 17-23

ఎఫెసీయులు 4-6

  • పాట 71, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”: (10 నిమి.)

    • ఎఫె 6:11-13—సాతాను నుండి, వాడి చెడ్డదూతల నుండి మనకు కాపుదల అవసరం (w18.05 27వ పేజీ, 1వ పేరా)

    • ఎఫె 6:14, 15—సత్యంతో, నీతితో, శాంతికరమైన మంచివార్తతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి (w18.05 28-29 పేజీలు, 4, 7, 10 పేరాలు)

    • ఎఫె 6:16, 17—విశ్వాసంతో, రక్షణ అనే శిరస్త్రాణంతో, దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి (w18.05 29-31 పేజీలు,13, 16, 20 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ఎఫె 4:30—ఒక వ్యక్తి దేవుని పవిత్రశక్తిని ఎలా బాధపెట్టే అవకాశముంది? (it-1-E 1128వ పేజీ, 3వ పేరా)

    • ఎఫె 5:5—అత్యాశపరుడు విగ్రహపూజ చేసేవాళ్లతో ఎలా సమానుడు? (it-1-E 1006వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఎఫె 4:17-32 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (6)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించి, బైబిలు ఎందుకు చదవాలి? వీడియోని పరిచయం చేసి, చర్చించండి (వీడియో చూపించవద్దు). (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 135

  • “యెహోవా ఏమనుకుంటాడు?”: (15 నిమి.) చర్చ. యెహోవా ఇష్టం ఏమిటో అర్థం చేసుకుంటూ ఉండండి (లేవీ 19:18) అనే వీడియో చూపించండి. (వీడియో విభాగంలో ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్‌).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 32, 33 పాఠాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 33, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి