కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మార్చి పేజీ 6
  • మార్చి 25-31

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 25-31
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మార్చి పేజీ 6

మార్చి 25-31

1 కొరింథీయులు 4-6

  • పాట 123, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “పులిసిన పిండి కొంచెం కలిసినా పిండి అంతా పులిసిపోతుంది”: (10 నిమి.)

    • 1 కొరిం 5:1, 2—కొరింథులో ఉన్న సంఘం పశ్చాత్తాపపడని పాపిని శిక్షించలేదు

    • 1 కొరిం 5:5-8, 13—“పులిసిన పిండి” తీసేయమని, ఆ పాపిని సాతానుకు అప్పగించమని పౌలు సంఘానికి చెప్పాడు (it-2-E 230, 869-870 పేజీలు)

    • 1 కొరిం 5:9-11—పశ్చాత్తాపపడని పాపులతో సంఘం సహవసించడం మానేయాలి (lvs-E 241వ పేజీ, “బహిష్కరించడం” చూడండి)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 కొరిం 4:9—దేవుని సేవకులైన మనుషులు దేవదూతలకు “రంగస్థల పాత్రధారుల్లా” ఎలా ఉన్నారు? (w09 5/15 24వ పేజీ, 16వ పేరా)

    • 1 కొరిం 6:3—“దేవదూతలకు తీర్పుతీరుస్తాము” అని పౌలు అన్న మాటలకు అర్థం ఏమిటి? (it-2-E 211వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 6:1-14 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 39-40 పేజీలు, 19-20 పేరాలు (3)

మన క్రైస్తవ జీవితం

  • పాట 78

  • “మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి”: (15 నిమి.) చర్చ. మంచివార్త బ్రోషురులోని 4వ పాఠానికి సంబంధించిన వీడియోను ఉపయోగిస్తూ బైబిలు విద్యార్థికి బోధిస్తున్నట్లు ఉన్న వీడియోను చూపించి, చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 18, 19 పాఠాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 2, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి