కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మార్చి పేజీ 4
  • మార్చి 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మార్చి పేజీ 4

మార్చి 18-24

1 కొరింథీయులు 1-3

  • పాట 127, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తా, ఆధ్యాత్మిక వ్యక్తా?”: (10 నిమి.)

    • [1 కొరింథీయులకి పరిచయం వీడియో చూపించండి.]

    • 1 కొరిం 2:14—“సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి” ఎలా ఉంటాడు? (w18.02 19వ పేజీ, 4-5 పేరాలు)

    • 1 కొరిం 2:15, 16—“దేవుని పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తి” ఎలా ఉంటాడు? (w18.02 19వ పేజీ, 6వ పేరా; 22వ పేజీ, 15వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 కొరిం 1:20—“ఈ లోకపు తెలివి మూర్ఖత్వమని దేవుడు” ఎలా నిరూపించాడు? (it-2-E 1193వ పేజీ, 1వ పేరా)

    • 1 కొరిం 2:3-5—పౌలు ఆదర్శం మనకెలా సహాయం చేస్తుంది? (w08 7/15 27వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 1:1-17 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు బోధిస్తోంది పుస్తకం పరిచయం చేయండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 18

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—చక్కగా ఉత్తరాలు రాయడం”: (8 నిమి.) చర్చ.

  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మార్చి 23, శనివారం మొదలౌతుంది: (7 నిమి.) సేవా పర్యవేక్షకుడు చేసే చర్చ. అందరికీ ఒక ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి, దాన్ని చర్చించండి. దీనికి సంబంధించిన వీడియోను చూపించి, చర్చించండి. మీ టెరిటరీని పూర్తి చేయడానికి చేసిన ఏర్పాట్లు చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 17వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి