కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 2
  • ఫిబ్రవరి 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 2

ఫిబ్రవరి 4-10

రోమీయులు 1-3

  • పాట 88, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ మనస్సాక్షికి శిక్షణనిస్తూ ఉండండి”: (10 నిమి.)

    • [రోమీయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • రోమా 2:14, 15—ప్రతీ ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది (lv 18-19 పేజీలు, 6వ పేరా)

    • రోమా 2:15—మన మనస్సాక్షి నమ్మదగిన గైడ్‌లా పనిచేయాలంటే, దానికి శిక్షణ ఇవ్వాలి (lv 19-20 పేజీలు, 8-9 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • రోమా 3:4​—‘దేవుడు సత్యవంతుడని’ మనమెలా రుజువు చేస్తాం? (w08 6/15 30వ పేజీ, 5వ పేరా)

    • రోమా 3:24, 25—‘గతంలో ప్రజలు చేసిన పాపాలు’ “క్రీస్తుయేసు చెల్లించిన విమోచన క్రయధనం” ద్వారా ఎలా క్షమించబడతాయి? (w08 6/15 29వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 1:1-17 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. సహజంగా మాట్లాడడం వీడియో చూపించి బోధిద్దాం బ్రోషుర్‌లో 2వ అధ్యాయాన్ని చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w06 6/1 12-13 పేజీలు—అంశం: మీ పరిమితుల్ని, ఇతరుల పరిమితుల్ని గుర్తించండి. (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 6

  • “దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?”: (15 నిమి.) చర్చ. సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి—వెలుగు, రంగులు (వీడియో విభాగంలో మూవీస్‌) వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 9, 10 పాఠాలు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 36, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి