కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూన్‌ పేజీ 2
  • జూన్‌ 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూన్‌ పేజీ 2

జూన్‌ 4-10

మార్కు 15-16

  • పాట 95, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యేసు ప్రవచనాలను నెరవేర్చాడు”: (10 నిమి.)

    • మార్కు 15:3–5—నిందించబడినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు

    • మార్కు 15:24, 29, 30—ఆయన బట్టల కోసం చీట్లు వేశారు, ఆయన్ని ఎగతాళి చేశారు (మార్కు 15:24, 29, nwtsty స్టడీ నోట్‌)

    • మార్కు 15:43, 46—ధనవంతులతో పాటు పాతి పెట్టబడ్డాడు (మార్కు 15:43, nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 15:25—యేసును కొయ్యకు వేలాడదీసిన సమయం గురించి ఎందుకు తేడాలు ఉన్నాయి? (nwtsty స్టడీ నోట్‌)

    • మార్కు 16:8—నూతన లోక అనువాదంలో మార్కు సువార్తలో ఉన్న పెద్ద ముగింపుని లేదా చిన్న ముగింపుని ఎందుకు పెట్టలేదు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 15:1–15

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 2వ పాఠం

మన క్రైస్తవ జీవితం

  • పాట 63

  • “క్రీస్తును దగ్గరగా అనుసరించండి”: (15 నిమి.) చర్చ. యెహోవా పేరు అన్నిటికన్నా ముఖ్యం అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 12వ అధ్యా., 16-23 పేరాలు, 125, 128, 129 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 103, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి