కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మే పేజీ 4
  • విశ్వాసాన్ని బలపర్చే ఒక దర్శనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసాన్ని బలపర్చే ఒక దర్శనం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • రూపాంతరం—శిష్యులు క్రీస్తు మహిమను చూశారు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • క్రీస్తే ప్రవచనాల కేంద్ర బిందువు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని దేవాలయంపై ‘మీ మనస్సు నిలుపుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మే పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 9-10

విశ్వాసాన్ని బలపర్చే ఒక దర్శనం

9:1-7

యేసు రూపాంతరం అయిన దర్శనాన్ని పేతురు, యాకోబు, యోహానులు చూశారు

యేసు రూపాంతరం అయిన దర్శనంలో తన ఆమోదం యేసుకు ఉందని ఆయన పరలోక తండ్రి ప్రకటించాడు. అప్పుడు యేసుకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. యేసు ఎదుర్కోబోయే శ్రమలకు ఖచ్చితంగా ఇది కావాల్సిన బలాన్ని ఇచ్చి ఉంటుంది. ఈ దర్శనం పేతురు, యాకోబు, యోహానుల మీద కూడా ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపించి ఉంటుంది. యేసే మెస్సీయ. వాళ్లు ఆయన మాటకు ఖచ్చితంగా లోబడాలి. దాదాపు 32 సంవత్సరాల తర్వాత, పేతురు ఆ అనుభవాన్ని, అది “ప్రవచన వాక్యం మీద” తన నమ్మకాన్ని ఎంతగా పెంచింది అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.—2 పేతు 1:16-19.

అలాంటి గొప్ప దర్శనాన్ని మనం చూడకపోయినా, ఆ దర్శనానికున్న నెరవేర్పును ఇప్పుడు చూస్తున్నాం. యేసు శక్తివంతమైన రాజుగా పరిపాలిస్తున్నాడు. త్వరలో, ఆయన “తన విజయాన్ని పూర్తి” చేసి, నీతి నిండిన కొత్త లోకానికి దారి తెరుస్తాడు.—ప్రక 6:2.

బైబిలు ప్రవచన నెరవేర్పు చూడడం వల్ల మీ విశ్వాసం ఎలా బలపడింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి