దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 7-8
నీ హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరించు
“నన్ను అనుసరిస్తూ ఉండాలి” అని యేసు చెప్పాడు. మనం పట్టుదలగా యేసును అనుసరిస్తూనే ఉండాలి. ఈ క్రింది విషయాల్లో మీరు యేసును అనుసరించడానికి ఎలా ప్రయత్నించవచ్చు?
ప్రార్థన?
అధ్యయనం లేదా స్టడీ?
పరిచర్య?
క్రమంగా మీటింగ్స్‌కు వెళ్లడం?
మీటింగ్స్‌లో వ్యాఖ్యానాలు చెప్పడం?