కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఫిబ్రవరి పేజీ 2
  • ఫిబ్రవరి 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఫిబ్రవరి పేజీ 2

ఫిబ్రవరి 5-11

మత్తయి 12-13

  • పాట 27, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “గోధుమలు, గురుగులు గురించిన ఉపమానం”: (10 నిమి.)

    • మత్త 13:24-26—ఒక మనిషి పొలంలో మంచి విత్తనాలు విత్తాడు, అతని శత్రువు వచ్చి అందులో గురుగులు నాటాడు(w13 7/15 9-10 పేజీలు, 2-3 పేరాలు)

    • మత్త 13:27-29—కోతకాలం వచ్చే వరకు గోధుమలు గురుగులు కలిసి పెరిగాయి(w13 7/15 10వ పేజీ, 4వ పేరా)

    • మత్త 13:30—కోతకాలంలో కోత కోసేవాళ్లు మొదట గురుగుల్ని పీకేసి తర్వాత గోధుమలను సమకూర్చారు (w13 7/15 12వ పేజీ, 10-12 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 12:20—యేసు కనికరాన్ని మనం ఎలా అనుకరించవచ్చు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 13:25—ప్రాచీన కాలాల్లో, నిజంగా ఒకరి పొలంలోకి వేరొకరు వచ్చి గురుగులు విత్తేవాళ్లనేది నమ్మగలిగిన విషయమేనా?(w16.10 32వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 12:1-21

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 21-23 పేజీలు, 10-12 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 68

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • “రాజ్యం గురించిన ఉపమానాలు, మనకు నేర్పే పాఠాలు”: (10 నిమి.) చర్చ. ఈ ఉపమానాలు పరిచర్యలో మనం చేయాల్సిన వాటిపై ఎలా ప్రభావం చూపించాలి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 7వ అధ్యా., 1-9 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 70, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి