డిసెంబరు 11-17
జెకర్యా 1-8
పాట 26, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఒక యూదుని చెంగును గట్టిగా పట్టుకోండి”: (10 నిమి.)
[జెకర్యాకి పరిచయం వీడియో చూపించండి.]
జెక 8:20-22—అన్ని దేశాల్లో అన్ని భాషలు మాట్లాడే ప్రజలు యెహోవా ఆమోదం కోసం వెదుకుతారు (w14 11/15 27వ పేజీ, 14వ పేరా)
జెక 8:23—మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులతో భూనిరీక్షణ ఉన్నవాళ్లు ఇష్టపూర్వకంగా కలిసి పనిచేస్తారు, మద్దతు ఇస్తారు (w16.01 23వ పేజీ, 4వ పేరా; w09 2/15 27వ పేజీ, 14వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
జెక 5:6-11—చెడుతనం విషయంలో ఈ రోజుల్లో మనకు ఏ బాధ్యత ఉంది? (w17.10 25వ పేజీ, 18వ పేరా)
జెక 6:1—రెండు రాగి పర్వతాలు దేనికి గుర్తుగా ఉన్నాయి? (w17.10 27-28 పేజీలు, 7-8 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) జెక 8:14-23
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) g17.4 మొదటి పేజీ—పునర్దర్శనానికి పునాది వేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) g17.4 —మొదట కలిసినప్పుడు పత్రిక ఇచ్చారు. ఇప్పుడు పునర్దర్శనం చేసి, మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 5వ పాఠం, 1-2 పేరాలు.
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మన టెరిటరీలో ప్రతి ఒక్కరిని కలవండి”: (15 నిమి.) చర్చ. “భూమంతా” పరిచర్య అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 4వ అధ్యా., 7-15 పేరాలు, 46 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 63, ప్రార్థన