కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 అక్టోబరు పేజీ 8
  • అక్టోబరు 30–నవంబరు 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 30–నవంబరు 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 అక్టోబరు పేజీ 8

అక్టోబరు 30- నవంబరు 5

యోవేలు 1-3

  • పాట 77, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు”: (10 నిమి.)

    • [యోవేలుకి పరిచయం వీడియో ప్లే చేయండి.]

    • యోవే 2:28, 29—అభిషిక్త క్రైస్తవులు యెహోవా తరఫున మాట్లాడే ప్రతినిధులుగా సేవ చేస్తారు (w02 8/1 15వ పేజీ, 4-5 పేరాలు; jd 167వ పేజీ, 4వ పేరా)

    • యోవే 2:30-32—యెహోవా భయంకరమైన మహా దినాన యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేసేవాళ్లు మాత్రమే రక్షించబడతారు (w07 10/1 13వ పేజీ, 2వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోవే 2:12, 13—నిజమైన పశ్చాత్తాపం గురించి ఈ వచనాల నుండి మనం ఏం నేర్చుకుంటాం? (w07 10/1 13వ పేజీ, 5వ పేరా)

    • యోవే 3:14—“తీర్పు తీర్చు లోయ” అంటే ఏమిటి? (w07 10/1 13వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోవే 2:28–3:8

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) JW.ORG కాంటాక్ట్‌ కార్డ్‌

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) JW.ORG కాంటాక్ట్‌ కార్డ్‌—మొదటిసారి కలిసినప్పుడు కార్డ్‌ ఇచ్చారు. దాని ఆధారంగా మాట్లాడుతూ, jw.org వెబ్‌సైట్‌లో వీడియోలు ఎక్కడ ఉంటాయో చూపించి ఒక వీడియో గురించి చెప్పి ముగించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 225-226 పేజీలు, 3-5 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 30

  • పరీక్షలు ఎదుర్కోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు: (9 నిమి.) యెహోవా నాకు ఒక బలమైన దుర్గం అనే వీడియో ప్లే చేయండి (వీడియో విభాగం ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: సహోదరుడు హెన్షెల్‌ కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? తల్లిదండ్రుల విశ్వాసం, యథార్థత పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపించగలదు? యెహోవా, బ్రదర్‌ హెన్షెల్‌ని బలపర్చినట్లే మిమ్మల్ని ఎలా బలపరుస్తాడు?

  • యెహోవా స్నేహితులవ్వండి—యెహోవా పేరు: (6 నిమి.) యెహోవా స్నేహితులవ్వండి—యెహోవా పేరు అనే వీడియో ప్లే చేయండి (వీడియో విభాగం పిల్లలు). తర్వాత, ముందే నిర్ణయించుకున్న కొంతమంది పిల్లలను స్టేజీ మీదకు పిలిచి ఈ ప్రశ్నలు అడగండి: యెహోవా పేరుకు అర్థం ఏంటి? యెహోవా వేటిని సృష్టించాడు? యెహోవా మీకు ఎలా సహాయం చేస్తాడు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 2వ అధ్యా., 13-22 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 32, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి