కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 అక్టోబరు పేజీ 2
  • అక్టోబరు 2-8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 2-8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 అక్టోబరు పేజీ 2

అక్టోబరు 2-8

దానియేలు 7-9

  • పాట 95, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మెస్సీయ రాకడ గురించి దానియేలు ప్రవచనం ముందే చెప్పింది”: (10 నిమి.)

    • దాని 9:24—మెస్సీయ బలి పాపాల క్షమాపణకు మార్గం తెరిచింది(it-2-E 902వ పేజీ, 2వ పేరా)

    • దాని 9:25—69వ వారం చివర్లో అంటే 483 సంవత్సరాల చివర్లో మెస్సీయ వచ్చాడు (w11 8/15 9వ పేజీ, 4వ పేరా, it-2-E 900వ పేజీ, 7వ పేరా)

    • దాని 9:26, 27ఎ—70వ వారం మధ్యలో అంటే 490 సంవత్సరాల చివరి 7 సంవత్సరాల మధ్యలో మెస్సీయను చంపారు (w00 5/15 16వ పేజీ, 6వ పేరా, it-2-E 901వ పేజీ, 2, 5 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • దాని 9:24—“అతి పరిశుద్ధ స్థలము” ఎప్పుడు అభిషేకించబడింది? (w01 5/15 27)

    • దాని 9:27—70వ వారపు సంవత్సరాల లేదా సా.శ. 36 ముగింపు వరకు ఏ నిబంధన అనేకులకు అమలులో ఉంది? (w07 9/1 20వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) దాని 7:1-10

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. ఆసక్తి చూపించిన వాళ్లను త్వరగా పునర్దర్శనం చేయమని ప్రచారకులను ప్రోత్సహించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 78

  • “దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే విద్యార్థిగా అవ్వాలంటే ఏమి చేయాలి?”: (15 నిమి.) చర్చ. ఆధ్యాత్మిక సంపదను వెదకడానికి ఉపయోగపడే పరిశోధన ఉపకరణాలు అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య చూడండి).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia ముగింపు మాట 1-13 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 87, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి