దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 24-27
తూరుకు వ్యతిరేకంగా ఉన్న ఒక ప్రవచనం యెహోవా వాక్యం మీద నమ్మకం పెంచుతుంది
ముద్రిత ప్రతి
యెహెజ్కేలు పుస్తకం తూరు నాశనం గురించి కొన్ని ఖచ్చితమైన వివరాలు ముందే చెప్పింది.
26:7-11
క్రీ.పూ. 607 తర్వాత కొంతకాలానికి తూరు పట్టణ ప్రధాన భూభాగాన్ని నాశనం చేశాడు
26:4, 12
క్రీ.పూ. 332లో తూరు పట్టణ ప్రధాన భూభాగ శిథిలాలను ఉపయోగించి ఒక దారివేసి తూరు ద్వీప పట్టణాన్ని నాశనం చేశాడు