కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూలై పేజీ 3
  • జూలై 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూలై పేజీ 3

జూలై 10-16

యెహెజ్కేలు 15-17

  • పాట 11, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు మాట ఇస్తే నిలబెట్టుకుంటారా?”: (10 నిమి.)

    • యెహె 17:1-4—రాజైన యెహోయాకీనుని తీసేసి బబులోను సిద్కియాను రాజుగా చేసింది (w07 7/1 12వ పేజీ, 7వ పేరా)

    • యెహె 17:7, 15—సిద్కియా నమ్మకంగా ఉంటానని ఇచ్చిన మాటను తప్పి ఐగుప్తు సైన్యాన్ని సహాయం కోరాడు (w07 7/1 12వ పేజీ, 7వ పేరా)

    • యెహె 17:18, 19—సిద్కియా తన మాటను నిలబెట్టుకుంటాడని యెహోవా ఎదురుచూశాడు (w12 10/15 30వ పేజీ, 11వ పేరా; w88-E 9/15 17వ పేజీ, 8వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెహె 16:60—“నిత్య నిబంధన” ఏంటి, అందులో ఎవరెవరు ఉన్నారు? (w88-E 9/15 17వ పేజీ, 7వ పేరా)

    • యెహె 17:22, 23—యెహోవా నాటుతానని చెప్పిన లేత కొమ్మ ఎవరు? (w07 7/1 12వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 16:28-42

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ఏదైనా బ్రోషురు—బ్రోషురుకు సంబంధించి ఏదైనా ఆసక్తికరమైన ప్రశ్న అడిగి మాట్లాడడం మొదలుపెట్టండి. పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) ఏదైనా బ్రోషురు—బ్రోషురు ఇచ్చిన తర్వాత ఇంటివాళ్లను కలిసి బ్రోషురులో వాళ్లకు ఇష్టమైన ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో గురించి చెప్పి చర్చించండి (చూపించవద్దు).

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 11వ పాఠం, 1-2 పేరాలు —మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 36

  • వివాహ జీవితం మీరు అనుకున్నట్లు లేకపోయినా పెళ్లి ప్రమాణాలను నిలబెట్టుకోండి: (10 నిమి.) ఏప్రిల్‌ 2017, కావలికోట అధ్యయన ప్రతి, 1వ ఆర్టికల్‌, 14-17 పేరాలు ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.

  • యెహోవా స్నేహితులవ్వండి—నిజమే మాట్లాడండి: (5 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ముందే నిర్ణయించిన కొంతమంది పిల్లల్ని స్టేజ్‌పైకి పిలిచి వీడియో గురించి ప్రశ్నలు అడగండి (వీడియో విభాగంలో పిల్లలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 18వ అధ్యా., 1-13 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 5, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి