ఫిబ్రవరి 27-మార్చి 5
యెషయా 63-66
పాట 19, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కొత్త ఆకాశం, కొత్త భూమి గొప్ప సంతోషాన్ని తీసుకొస్తాయి”: (10 నిమి.)
యెష 65:17—“మునుపటివి మరువబడును” (ip-2 383 ¶23)
యెష 65:18, 19—గొప్ప సంతోషం ఉంటుంది (ip-2 384 ¶25)
యెష 65:21-23—జీవితంలో సంతృప్తి పొందుతాం, అందరూ ఏ భయం లేకుండా జీవిస్తారు (w12 9/15 9 ¶4-5)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 63:5—దేవుని ఉగ్రత ఎలా ఆయనకు ఆధారమవుతుంది? (w07 1/15 11 ¶6)
యెష 64:8—యెహోవా మన కుమ్మరిగా తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడు? (w13 6/15 24, 25 ¶3-5)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 63:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ఎఫె 5:33—సత్యాన్ని బోధించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) 1 తిమో 5:8; తీతు 2:4, 5—సత్యాన్ని బోధించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) యెష 66:23; w06 11/1 30-31 ¶14-17—అంశం: కూటాలు—మన ఆరాధనకు సంబంధించిన శాశ్వత అంశం
మన క్రైస్తవ జీవితం
“మీకున్న నిరీక్షణను బట్టి సంతోషించండి” (యెష 65:17, 18; రోమా 12:12): (15 నిమి.) చర్చ. నిరీక్షణను బట్టి సంతోషించండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు చూడండి).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 8వ అధ్యా. ¶17-27, 86వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 43, ప్రార్థన