జనవరి 23-29
యెషయా 38-42
పాట 35, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా అలసిపోయిన వాళ్లకు శక్తిని ఇస్తాడు”: (10 నిమి.)
యెష 40:25, 26—సమస్త అధిక శక్తికి యెహోవాయే మూలం (ip-1 409-410 ¶23-25)
యెష 40:27, 28—మనం సహించే కష్టాలను, మనకు జరిగే అన్యాయాన్ని యెహోవా గమనిస్తున్నాడు (ip-1 413 ¶27)
యెష 40:29-31—ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకు యెహోవా శక్తిని ఇస్తాడు (ip-1 413-415 ¶29-31)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 38:17—ఏ విధంగా యెహోవా మన పాపాలను ఆయన వెనుకవైపు పడేస్తాడు? (w03 7/1 18 ¶17)
యెష 42:3—ఈ ప్రవచనం యేసులో ఎలా నెరవేరింది? (w15 2/15 8 ¶13)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 40:6-17
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్ 1వ పేజీ—పునర్దర్శనానికి తిరిగి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్—ఇంటివాళ్లకు ఆసక్తి ఉంటే, బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 107-108 ¶5-7—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
“హింసలు ఎదుర్కొంటున్న సహోదరుల కోసం ప్రార్థించండి”: (15 నిమి.) చర్చ. టేగన్‌రాగ్‌లో యెహోవాసాక్షుల పునర్విచారణ—ఈ అన్యాయం ఎప్పుడు ఆగుతుంది? (వీడియో విభాగంలో మా సంస్థ) అనే వీడియోను చూపించి చర్చ ప్రారంభించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 6వ అధ్యా. ¶1-14
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 54, ప్రార్థన