కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 నవంబరు పేజీ 8
  • అనుకరించడానికి షూలమ్మీతీ ఒక మంచి ఆదర్శం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అనుకరించడానికి షూలమ్మీతీ ఒక మంచి ఆదర్శం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరమగీతము పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా ఉంటుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • బైబిల్లోని స్త్రీల నుండి మనమేం నేర్చుకోవచ్చు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • నైతిక పరిశుభ్రత విషయంలో దైవిక దృక్కోణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 నవంబరు పేజీ 8

దేవుని వాక్యంలో ఉన్న సంపద | పరమగీతము 1-8

అనుకరించడానికి షూలమ్మీతీ ఒక మంచి ఆదర్శం

యెహోవా ఆరాధకులకు ఆమె మంచి ఆదర్శంగా ఉండడానికి కారణాలు ఏమిటి?

2:7; 4:12

యెరూషలేము కుమార్తెలతో షూలమ్మీతీ
  • ఆమె నిజమైన ప్రేమ కోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూసింది

  • ఎవరికి పడితే వాళ్లకి ఆకర్షితురాలయ్యేలా ఇతరులు చేసే ఒత్తిడిని ఆమె తిరస్కరించింది

  • ఆమె వినయంగా, అణకువగా, నిష్కళంకంగా ఉంది

  • బంగారానికి, లేదా పొగడ్తలకి ఆమె ప్రేమ లొంగిపోలేదు

ఇలా ఆలోచించుకోండి:

‘షూలమ్మీతీలో ఏ లక్షణాన్ని నేను అనుకరించగలను?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి