సెప్టెంబరు 26-అక్టోబరు 2
కీర్తనలు 142-150
పాట 24, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు”: (10 నిమి.)
కీర్త 145:1-9—యెహోవా గొప్పతనానికి హద్దులు లేవు (w04 1/15 10 ¶3-4; 11 ¶7-8; 14 ¶20-21; 15 ¶2)
కీర్త 145:10-13—యెహోవా నమ్మకమైన సేవకులు ఆయనను స్తుతిస్తారు (w04 1/15 16 ¶3-6)
కీర్త 145:14-16—తనకు నమ్మకంగా ఉన్న సేవకులకు యెహోవా ఆసరాగా ఉంటాడు, వాళ్లను కాపాడతాడు (w04 1/15 17-18 ¶10-14)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 143:8—ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరిచేలా జీవించడానికి ఈ వచనం మనకు ఎలా సహాయం చేస్తుంది? (w10 1/15 21 ¶1-2)
కీర్త 150:6—కీర్తనల పుస్తకంలో ఉన్న చివరి వచనం మనకున్న ఏ బాధ్యతను గుర్తుచేస్తుంది? (it-2-E 448; w13 11/15 3 ¶4; w11 2/15 15 ¶13)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 145:1-21
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) 1 పేతు 5:7—సత్యాన్ని బోధించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 37:9-11—సత్యాన్ని బోధించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 9వ పాఠం ¶3—సమాచారాన్ని అన్వయించుకునేందుకు విద్యార్థికి సహాయం చేయండి.
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఆసక్తి ఉన్నవాళ్లు మీటింగ్‌కి వచ్చేలా ప్రోత్సహించండి”: (15 నిమి.) చర్చ. కూటాల ఆహ్వానపత్రం అందరికీ ఇచ్చి, 2వ పేజీని క్లుప్తంగా పరిశీలించండి. ఒకరిని, ప్రచారకుడు మీటింగ్స్‌కి ఆహ్వానిస్తున్న వీడియో చూపించండి. “అక్టోబరులో ఏమి ఇవ్వాలి: సంఘ కూటాల ఆహ్వాన పత్రం” అనే బాక్సు చర్చించి ముగించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 110వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 145, ప్రార్థన
గమనిక: సంగీతాన్ని ఒకసారి వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్త పాట పాడండి.